నాగశౌర్య, అనీష్‌కృష్ణ కాంబినేషన్‌లో ఐరా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలోని ప్రధాన తారగణంపై కీలక సన్నివేశాలతో పాటుగా, ప్రేక్షకులు అమితంగా ఎంటర్‌టైన్ చేసే హీలేరియస్ సీన్స్‌ను తెరకెక్కిస్తున్నారు చిత్రయూనిట్.