యాంకర్ స్వాతి నాయుడు పేరు వింటేనే సోషల్ మీడియా వీక్షించే కుర్రకారులను ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది. స్వాతి నాయుడు అంటే తెలియని యూటూబ్ వీక్షకులు లేరనే చెప్పాలి. పలు షార్ట్ ఫిల్మ్‌లతోపాటు పలు అడల్ట్ చిత్రాల్లో కూడా నటించింది. ఈమె శృంగారభరితమైన మాటలతో సేల్ఫీ వీడియోలను యూటూబ్ ఛానెల్స్‌లో పోస్టు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది.
ఈమె నిర్వహిస్తున్న ఫేస్‌బుక్ ఖాతాకు వేలాది మంది ఫాలోయర్లు ఉన్నారంటే నమ్మజాలము. కుటుంబ పోషణ కోసం తనకు ఆసక్తి ఉన్న సినిమా పరిశ్రమను ఎంచుకొని అనతి కాలంలోనే లక్షలాది మంది ప్రేక్షకులకు పరిచయమైన విషయం తెలిసిందే. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ తన ఛానల్ వీక్షకులను పలుకరించే స్వాతి నాయుడు ఇటీవల తన భాధను వెల్లడిస్తూ, కన్నీరుమున్నీరైంది. ఆ వీడియోను మీరే చూడండి.