తెలుగు అమ్మాయి తేజస్వి మదివాడ తనలోని గ్లామర్ కోణాన్ని విప్పి చూపిస్తోంది. తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసిన ఫోటోలు చూస్తే కుర్రకారు గుండెలు గుల్లగుల్లయిపోవడం ఖాయం. గ్లామర్ పాత్రలకు తెలుగు అమ్మాయిలు పనికిరారు అనే మాటకి ఇటీవలి కాలంలో చెల్లుచీటి రాసేస్తున్నారు చాలామంది తెలుగు తారలు.