Black magic in the backdrop of Banamati
శ్రీ శారద రమణా క్రియేషన్స్ బ్యానర్ పై నంద కిషోర్ నిర్మాణంలో నూతన దర్శకుడు సూర్యాస్ రూపొందిస్తున్న చిత్రం చేతబడి రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : అచ్చు రాజమణి, సినిమాటోగ్రాఫర్ : మిర్లాన్ నజీర్, సహ నిర్మాత : నరేష్ జైన్