ప్రతిష్టాత్మక చిత్రంగా తెరకెక్కుతున్న "ఆర్ఆర్ఆర్" సినిమాపై ప్రారంభం నుండి చాలా హైప్ క్రియేట్ అవుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రాజమౌళి ప్రెస్‌మీట్ పెట్టి మరీ అప్‌డేట్‌లు ఇవ్వడంతో ప్రేక్షకులే కాదు, సినీ వర్గాలు కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కానీ అజయ్ దేవగణ్‌ను ఈ సినిమాలో నటింపజేయడానికి బాగా కష్టాపడ్డారంట రాజమౌళి.
విశ్వసనీయ వర్గాల సమాటారం ప్రకారం... ఉత్తర భారతదేశానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడి పాత్రను అజయ్ దేవగన్‌కు రాజమౌళి ఆఫర్ చేశారట. ఆ పాత్ర నిడివి తక్కువగా ఉండటం, ఆ పాత్ర స్వభావం చూసి అజయ్ వెనుకడుగు వేశాడట.