మెగాస్టార్ చిరంజీవి కోడలు, చెర్రీ భార్య ఉపాసన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే ఉపాసన జిమ్ రంగంలోకి అడుగుపెట్టి మహిళా వ్యాపారుల జాబితాలో చేరిపోయారు. చెర్రీతో తీసే ఫోటోలు పర్సనల్ విషయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకునే ఉపాసన.. తాజాగా కాఫీ మేకింగ్ గురించి ఓ వీడియోను అప్ లోడ్ చేసింది.