Naveen Chandra, Krishna Poluru, Abhigya Vootaluru, Charan Lakkaraju
రెక్కీ లాంటి సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ తరువాత విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్ అనే ఓ ఉత్కంఠ రేపే వెబ్ సిరీస్‌తో మేకర్లు రాబోతోన్నారు. కృష్ణ పోలూరు దర్శకత్వం వహించిన విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్ వెబ్ సిరీస్ సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోంది. అభిజ్ఞా వూతలూరు, చరణ్ లక్కరాజు నటించిన ఈ సిరీస్ జూన్ 27న ZEE5లో మాత్రమే ప్రీమియర్ కానుంది. ఈ క్రమంలో గురువారం నాడు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్ ట్రైలర్‌ను నవీన్ చంద్ర రిలీజ్ చేశారు.