భాజపా నేత, సినీ నటి స్మృతి ఇరానీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలో ఎదుర్కొన్న సమస్యలను గురించి వివరించారు. సీరియల్ షూటింగ్ టైమ్లో తాను ప్రెగ్నెంట్ అయ్యానని.. అయితే ఆ విషయం తెలియదని చెప్పింది. షూటింగ్లో నీరసంగా అనిపించడంతో ఓపిక లేదని ఇంటికి వెళ్లిపోతానని అడిగాను. కానీ వర్క్ ఎక్కువగా వుండటం వల్ల చేసేది లేక సాయంత్రం వరకూ సెట్ లోనే వుండిపోయాను.