నీతో కాపురం చేయడం కన్నా...?

FILE
"నీతో కాపురం చేయడం కన్నా... సన్యాసం తీసుకోవాలనుందే...?" గయ్యాళి భార్యతో అన్నాడు భర్త

"మంచిది. నా దగ్గర పాత కాషాయం రంగు చీర ఉంది. దాంతో బట్టలు కుట్టించుకోండి" బదులిచ్చింది భార్య.

వెబ్దునియా పై చదవండి