భార్యకు, చీరకు వున్న తేడా ఏంటో తెలుసా?

సెల్వి

సోమవారం, 10 ఫిబ్రవరి 2025 (15:13 IST)
"ఒరేయ్ శీను భార్యకు, చీరకు వున్న తేడా ఏంటో తెలుసా?" అడిగాడు వంశీ.
 
 
"తెలియదే.. ఏంటది?" అడిగాడు శీను 
 
 
"చెప్తా విను.. చీరని ఉతికిన తర్వాత కట్టుకుంటారు. భర్తను కట్టుకున్న తర్వాత ఉతుకుతారు.." చెప్పాడు వంశీ.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు