అవునా.. అసలు బెండకాయ వెరైటీలంటే మీకు ఇష్టం లేదా..?
మరి ఎవరో సుచిత్ర అనే మీ FB ఫ్రెండ్ ఆమె పేజీలో బెండకాయ కూర ఫోటో పోస్ట్ చేస్తే.. వావ్ నోరూరుతుంది.. మీ వంట టేస్ట్ అదిరిపోతుంది.. ఇంటి భోజనానికి ఎప్పుడు రమ్మంటారు. అని కామెంట్ చేశారే.. ఇప్పుడు తినండి.. ఎక్కడ నుంచి నీళ్ళు వస్తాయో నేనూ చూస్తాను.. బదులిచ్చింది.. భార్య.