మావారు ఎప్పుడూ నా వంకే చూస్తున్నాడు...

సోమవారం, 5 ఫిబ్రవరి 2018 (21:55 IST)
కూతురు : అమ్మా... మా సంగీతం మాష్టరుకు మహా దైవభక్తి.
తల్లి : నీకెలా తెలుసు?
కూతురు: నేను పాట పాడుతున్నప్పుడల్లా ఓరి భగవంతుడా అంటున్నాడే అమ్మా.
 
2.
భార్య : మా వారు రాత్రంతా మెలకువగా ఉంటున్నారండీ. ఎప్పుడు చూసినా నావంకే చూస్తున్నాడు. మీరే చికిత్స చేయాలి.
డాక్టర్ : ఏమక్కర్లేదు... మీ ఒంటి మీద బంగారమంతా లాకర్లో పెట్టండి. హాయిగా నిద్ర పోతాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు