ఈ చిత్రం, టీజర్, ట్రైలర్ పాటలతో విడుదలకు ముందే క్రేజ్ తెచ్చుకుంది. హిట్ పరంపరలో 3వ పార్ట్. నేడే విడుదలైంది. సినిమా ఎలా ఉందో చూద్దాం.
సమీక్ష:
మనిషిని హింసిస్తూ చంపడం అనేది సైకో బిహేవియర్. అంతకు మించి కత్తులతో నరకడం, లోపలి పార్ట్‌లు మాయం చేయడం ఈ కిల్లర్ పని. దీనికి డార్క్ వెబ్‌సైట్‌లో మెంబెర్స్ ఉంటారు. లోగడ తెలుగులోనే కొత్త హీరో, కం డైరెక్టర్ తీసాడు. కానీ అది ఎందుకో జనాలకు ఎక్కలేదు. ఇందులో నాని నిర్మాత, కం హీరోగా చేయడం పబ్లిసిటీ చేయడం జనాలు రావడానికి ఉపయోగపడింది.
కిల్లర్‌లో సైకోలు ఎలాంటరో చెప్పారు. అలాగే పోలీస్‌లో సైకోలు హిట్ పేరుతో ఉంటారని చెప్పారు. అది ఎలా అనేది సినిమా చూసి తెలుసుకోవచ్చు. ఇలా హింస చేయడం పురాణాల్లో చెప్పిన ఉపమానాలు చాగంటి ప్రవచనాలు చెప్పడం హీరోని వెలివేట్ చేశారు. దీనికి సీక్వెల్‌గా 4వ సినిమా వస్తుందని, కార్తి హీరోగా ట్విస్ట్ ఇచ్చారు. ఇక ఇందులో ఇద్దరు హీరోలు కూడా కనిపిస్తారు.