ఎన్.టి.ఆర్. దేవర సినిమా ఈరోజే ఓవర్ సీస్ లో విడుదలైంది. బిజినెస్ పరంగా దాదాపు అక్కడే ఓవర్ సీస్ లో బాగా జరిగింది. వరల్ వైడ్ గా 300 కోట్ల బిజినెస్ అయిందని అంచనా. తెలుగు రాష్ట్రాల్లో 120 కోట్లు, నైజాంలో 45, సీడెడ్ 20 కోట్లు, ఉత్తరాంధ్ర 14 కోట్లు, గుంటూరు 8.5, వెస్ట్ 6.5, క్రిష్ణ 7 కోట్లు, తమిళనాడు 8కోట్లు, కర్నాటకలో 16 కోట్లు, కేరళలో 2.5 కోట్లు. మొత్తం ఇండియాలో 175 కోట్లు బిజినెస్ చేసిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇంత బిజినెస్ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇండియా వైజ్ 300 కోట్లు కలెక్్ట చేస్తే కానీ రికవరీ కాదని ట్రేడ్ వర్గాలు అంచనా.