ఆ ఇంట్లో దెయ్యంగా మారిన ఆ అమ్మాయి.. బెలూన్‌లా తిరుగుతూ ఉంటుంది. అదే ఇంట్లోకి జై .. అంజలిలు నివశించేందుకు వస్తారు. ఆ ఇంట్లో వాళ్లకి ఎదురయ్యే భయంకర సంఘటనలతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చగా, సినీష్ దర్శకత్వం వహించాడు.