ఎస్ ఆర్ టి ఎంటర్ టైన్మెంట్స్, ముద్ర ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్లు సంయుక్తంగా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో జాతీయ అవార్డు గ్రహీత బాబీ సింహా హీరోగా రూపొందిన ట్రైలింగ్వల్ మూవీ వసంత కోకిల. ప్రముఖ నిర్మాత రామ్ తళ్లూరి నిర్మాణ సారధ్యంలో నూతన దర్శకుడు రమణన్ పురుషోత్తమ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.