ప్రేయసి పిలిస్తే శ్మశానంతో ధ్యానం చేయడం వంటి వింత సన్నివేశాలు, దర్శకుడు అవ్వాలనుకునే కుర్రాడి కథతో సుహాస్ కథానాయకుడిగా నటించిన ఓ భామ అయ్యో రామ' నేడు ట్రైలర్ విడుదలైంంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'ఓ భామ అయ్యో రామ'. మలయాళం జో ఫేమ్ మాళవిక మనోజ్ కథానాయికగా పరిచయమవుతోంది. రామ్ గోధల దర్శకుడు. వీ ఆర్ట్స్ పతాకంపై హరీష్ నల్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూలై 11న చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేట్రిలక్ రిలీజ్ కానుంది.