కోతికి గొడుగు అందించిన యువతి, గాల్లో తేలినట్టుందే (video)

ఐవీఆర్

శుక్రవారం, 30 మే 2025 (12:55 IST)
కోతికి కొబ్బరి చిప్ప ఇస్తే అనే సామెత వున్నది. ఆ సామెతను అలా వుంచితే వర్షంలో తడిసి ముద్దయిపోయిన కోతి చేతికి ఓ యువతి గొడుగును అందించింది. ఆ గొడుగు అందుకున్న కోతి కుదురుగా కూర్చునే లోపుగానే బలమైన ఈదురుగాలి కొట్టింది.
 
అంతే... గొడుగుతో పాటు కోతి గాల్లో తేలిపోయింది. ఇదంతా వీడియోలో తీసిన ఓ నెటిజన్ దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ఇది కాస్తా వైరల్ అవుతోంది.

Tried to help, caused a mess pic.twitter.com/wC7dYudjzX

— ρ???????????? (@Dil_e_Nadann) May 30, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు