ఈ సృష్టిలో ఉన్న అద్భుతాల్లో స్త్రీ ఒకరు. అందుకే వారి అందాన్ని పొగడని మగాడంటూ ఉండరు. ముఖ్యంగా, కవులు అయితే, వారి అందాన్ని పొగిడేందుకు ప్రకృతిని వాడుకుంటుంటారు. అలాంటి మహిళల్లో.. ఈ ప్రపంచంలో అత్యంత అందమైన మహిళ ఎవరన్న ప్రశ్న ఉత్పన్నమైంది.
ఇకపోతే, ఆమె తర్వాత స్థానంలో ప్రముఖ పాప్ సింగర్ దివా బియెన్స్(92.44 శాతం), మూడో స్థానంలో నటి అంబర్ హర్డ్(91.85శాతం), నాలుగో స్థానంలో పాప్ స్టార్ అరియానా గ్రాండే (91.81శాతం)లు నిలిచారు. వీరందరికీ సంబంధించిన కొలతలను లండన్‌లోని ప్రముఖ హార్లే స్ట్రీట్‌లోని ఫేసియల్ కాస్మోటిక్ సర్జన్‌గా పని చేస్తున్న డా.జులియన్ ది సిల్వా నిర్ధారించారు.