ఎగ్జిట్ పోల్ ఫలితాలు 2022: నెల రోజుల ఎన్నికల ప్రక్రియ ఎట్టకేలకు ముగిశాయి. ఉత్తరప్రదేశ్ ఎన్నికల 7వ, చివరి దశ పోలింగ్ ముగిసింది. ఇప్పుడు అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్ అంచనాలపైనే ఉంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల 2022 జరిగాయి. ఉత్తర ప్రదేశ్, పంజాబ్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇలా వున్నాయి.