బస్సు వెనుక కిటికీ తెరచివుండటంతో లోపలికి దూరేందుకు యత్నించింది. ఐతే కిటికీ అద్దాలకు ఇనుప గ్రిల్ వుండటంతో చిరుత ప్రయత్నం సఫలం కాలేదు. ఐతే చిరుత అలా బస్సుపైకి దాడికి యత్నించడం చూసి లోపల వున్నవారు జడుసుకున్నారు.Come face-to-face with leopards in its near-natural habitat at Bannerghatta Biological Park #Bengaluru. Its the only safari in #India!! Visit soon, except Tuesdays, before they come visit an enclave near youpic.twitter.com/eS7FZaKR0N
— Anil Budur Lulla (@anil_lulla) October 6, 2024