ఈ పోస్టులో చిన్నపిల్లలు, కరోనా పేషెంట్స్, ముసలివాళ్లు, డాక్టర్లు, పోలీసులు అందరూ ఉన్నారు. వారందరిని కేరళ ప్రభుత్వం కాపాడుతుందనే ఉద్దేశంతో ఆ మీమ్‌ని తయారు చేశాడు. అయితే దీనిని ఏప్రిల్ 17న మున్ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. దీనిని చూసిన కేరళకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఒ.రాజగోపాల్ ఇదే పోస్టర్‌ని కొన్ని మార్పులతో ఆయన అఫిషియల్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.