ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీని రెండోసారి చూసేందుకు ఎన్డీయే కూటమిలోని అనేక రాజకీయ పార్టీల నేతలకు ఏమాత్రం ఇష్టం లేదని కేంద్ర సహాయ మంత్రి ఉపేంద్ర కుశ్వాహా తెలిపారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ప్రధాని మోడీని మళ్లీ ఆ పదవిలో చూడటానికి ఎన్‌డీఏ భాగస్వాముల్లో కొందరికి ఇష్టం లేదన్నారు.