రెండు తలల నాగుపాము కనిపించడం చాలా అరుదు. సోషల్ మీడియాలో పాముల వీడియోలకు కొదవ లేదు. ఈ నేపథ్యంలో తాజాగా రెండు తలల నాగుపాముకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. పాములు ఎలుకల్ని ఎంతో ఇష్టంతో తినేస్తుంటాయి. సాధారణంగా పాములు ఎక్కువగా ఎలుకలు ఉన్న ప్రదేశంలో ఉంటాయి.