9 నుంచి 10 సెంటీమీటర్ల పొడవును కలిగివుంది. దానిని తొలగించాక శాంపిల్స్ ఫోరెన్సిక్స్ ల్యాబ్‌కు పంపారు. బరువు తగ్గడం, సరిగ్గా తినకపోవడానికి తోడు తోకలాంటిది బాలుడి ముక్కు నుంచి బయటకు కనిపించడంతో ఆస్పత్రికి తీసుకెళ్లడం జరిగిందని బాలుడి తల్లిదండ్రులు అంటున్నారు. వైద్యులు ఈ సమస్యకు సరైన పరిష్కారం కనుగొన్నారని వారు తెలిపారు.