బుల్లితెరపై నేటి కార్యక్రమాలు

సోమవారం, 22 సెప్టెంబరు 2008 (10:03 IST)
ఈ టీవీ
భారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవీ న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలీవుడ్ టైమ్, 08.45 గంటలకు టెలిషాపింగ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా, 12.00 గంటలకు విధి, 12.30 గంటలకు మహాలక్ష్మి, 13.00 గంటలకు మహిళలు- మహారాణులు, 14.00 గంటలకు బంధం, 14.30 గంటలకు పద్మవ్యూహం, 15.00 గంటలకు ప్రేమ మందిరం, 15.30 గంటలకు ఇంటింటికో కథ, 16.00 గంటలకు శిరీష, 16.30 గంటలకు మెరుపు కలలు, 17.00 మినీ మూవీ, 18.00 గంటలకు తరంగిణీ, 18.30 గంటలకు హోమ్ మినిష్టర్, 19.00 గంటలకు చంద్రముఖి, 19.30 గంటలకు మనసు చూడ తరమా, 20.00 గంటలకు ఆడపిల్ల, 20.30 గంటలకు శుభలేఖ 21.00 గంటలకు ఈటీవీ న్యూస్, 21.30 గంటలకు యాహూ, 22.30 గంటలకు కోయిల, 23.00 గంటలకు మూవీమిర్చి, 23.30 గంటలకు బిడ్ టు విన్.

మా టీవీ
భారత కాలమానం ప్రకారం ఉదయం 06.00 అన్నమయ్య, 06.30 గంటలకు గుడ్‌ న్యూస్ క్రిస్టియన్ ఫ్రే, 07.00 గంటలకు రామాయణం, 07.30 గంటలకు మీ ఆరోగ్యం మీ చేతిలో, 08.00 గంటలకు న్యూస్, 8.30 గంటలకు జస్ట్ ఫర్ ఫన్, 09.00 గంటలకు మా మార్నింగ్ షో, 12.00 గంటలకు పండంటి కాపురం, 12.30 గంటలకు మా ఊరి వంట, 13.00 గంటలకు న్యూస్, 13.30 గంటలకు కిట్టీ పార్టీ, 14.00 గంటలకు రాధామధు, 14.30 గంటలకు సిమ్రాన్ మరపురాని కథలు, 15.30 గంటలకు ఐడియా సూపర్ సింగర్, 16.30 గంటలకు సిల్వర్ స్క్రీన్, 17.00 గంటలకు ప్రాంతీయ వార్తలు, 17.30 గంటలకు కామెడీ జంక్షన్, 18.00 గంటలకు ఖుషీ అన్‌లిమిటెడ్, 18.30 గంటలకు ఓం నమఃశివాయ, 19.00 గంటలకు అమృతం, 19.30 గంటలకు జీవన తరంగాలు, 20.00 గంటలకు లయ, 20.30 గంటలకు డ్యాన్స్ విత్ మి, 21.00 గంటలకు ఒబిలి బొమ్మరిల్లు, 22.00 గంటలకు న్యూస్, 22.30 గంటలకు ఏది నిజం, 23.00 గంటలకు బాక్సాఫీసు, 23.30 గంటలకు స్పెషల్ ప్రోగ్రాం.

జెమిని టీవీ
భారత కాలమానం ప్రకారం ఉదయం 06.15 గంటలకు అయ్యప్ప స్పెషల్, 06.30 గంటలకు శ్రీ కృష్ణ కర్ణామృతం, 7.00 గంటలకు జెమిని న్యూస్, 07.30 గంటలకు నీ కోసం, 08.00 గంటలకు 24 ఫ్రేమ్స్, 08.30 గంటలకు బయోస్కోప్, 09.00 గంటలకు మయూరి, 9.30 గంటలకు శివపార్వతి, 10.00 గంటలకు ముద్దమందారం, 10.30 గంటలకు గగన కుసుమాలు, 11.00 గంటలకు వసంతం, 11.30 గంటలకు ఆడవాళ్లా మజాకా..., మధ్యాహ్నం 12.00 గంటలకు చిన్నారి, 12.30 గంటలకు నీలో సగం, 13.00 గంటలకు ఆనందం, 13.30 గంటలకు న్యూస్ హెడ్‌లైన్స్, 13.33 గంటలకు ముత్యాలముగ్గు, 14.00 గంటలకు పుట్టినిల్లా - మెట్టినిల్లా, 14.30 గంటలకు బొమ్మరిల్లు, 15.00 గంటలకు ఝాన్సీ, 15.30 సినిమా, 18.00 గంటలకు ప్రేమకు శుభలగ్నం, 18.30 గంటలకు మధుమాసం, 19.00 గంటలకు రామాయణం, 19.30 గంటలకు కళ్యాణి, రాత్రి 20.00 గంటలకు అమ్మాయి కాపురం, 20.30 న్యూస్ హెడ్ లైన్స్, 20.33 గంటలకు మొగలి రేకులు, 21.00 గంటలకు చి.ల.సౌ. స్రవంతి, 21.30 గంటలకు ఎయిర్‌టెల్ స్టార్ ఆఫ్ ఏపీ, 22.00 గంటలకు స్పెషల్ మూవీ, 22.30 గంటలకు జెమిని న్యూస్, 23.00 గంటలకు లక్ష్మీ.

వెబ్దునియా పై చదవండి