వివిధ టీవీ ఛానెళ్లలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు
మా టీవీ భారత కాలమానం ప్రకారం ఉదయం 05.00 గంటలకు సుప్రభాతం- చిన జీయర్ స్వామి, 06.00 గంటలకు డివైన్ వరల్డ్, 06.30 గంటలకు దివ్య సన్నిధి, 07.00 గంటలకు శ్రీదత్త చరిత్ర, 07.30 ని.లకు ఆరోగ్యానికి 60 సూత్రాలు, 08.00 గంటలకు వార్తలు, 08.30 గంటలకు జస్ట్ ఫర్ ఫన్, 09.00 గంటలకు చలనచిత్రం, మధ్యాహ్నం 12.00 గంటలకు అవాక్కయ్యారా, 12.30 గంటలకు మా వూరి వంట, 13.00 గంటలకు వార్తలు, 13.30 గంటలకు పుత్తడి బొమ్మ పూర్ణమ్మ, 14.00 గంటలకు ఆడజన్మ, 14.30 గంటలకు రుక్మిణి, 15.30 గంటలకు పాడాలని ఉంది, 16.30 గంటలకు కేపీజే లక్కీటైం, సాయంత్రం 17.00 గంటలకు ప్రాంతీయ వార్తలు, 17.30 గంటలకు ఖుషి అన్ లిమిటెడ్, 18.00 గంటలకు కామెడీ జంక్షన్, 18.30 గంటలకు ఓం నమఃశివాయ, రాత్రి 19.00 గంటలకు స్వామి శరణం అయ్యప్ప, 19.30 గంటలకు శైలు, 20.00 గంటలకు రాధా మధు, 20.30 అమ్మమ్మ డాట్ కామ్, 21.00 గంటలకు భలేఛాన్స్లే, 22.00 గంటలకు వార్తలు, 22.30 ని.లకు ఫిల్మ్ బేసడ్ షో, 23.00 గంటలకు టెలీ షాపింగ్. 23.30 గంటలకు తెలుగు టాకీస్
జెమినీ టీవీ భారత కాలమానం ప్రకారం ఉదయం 06.00 గంటలకు సుందర చైతన ఆశ్రమం, 07.00 గంటలకు జెమిని న్యూస్, 07.30 గంటలకు నీ కోసం, 08.30 గంటలకు 24 ఫ్రేమ్స్, 09.10 గంటలకు బయోస్కోప్, 09.30 గంటలకు అంజలి, 10.00 గంటలకు ముద్దమందారం, 10.30 గంటలకు సూర్య, 11.00 గంటలకు వసంతం, మధ్యాహ్నం 11.30 గంటలకు మై ఛాయిస్, 12.00 గంటలకు రుతురాగాలు, 12.30 గంటలకు బృందావనం, 1.00 గంటలకు ఆనందం,1.30 గంటలకు వార్తలు 1.33 గంటలకు ముత్యాలముగ్గు, 2.00 గంటలకు పుట్టినిల్లా - మెట్టినిల్లా, 2.30 గంటలకు బొమ్మరిల్లు, 3.00 గంటలకు ఝూన్సీ, 3.30 గంటలకు మయూరీ 4.00 గంటలకు చలనచిత్రం, 6.30 గంటలకు ప్రేమకు శుభలగ్నం, 7.00 గంటలకు కర్తవ్యం, 7.30 గంటలకు కళ్యాణి, 8.00 గంటలకు అమ్మాయి కాపురం, 8.33 గంటలకు చక్రవాకం, 9.00 గంటలకు చి ల సౌ స్రవంతి, 9.30 గంటలకు సంసారం, 10.00 గంటలకు సునయన, 10.30 గంటలకు వార్తలు, 11.00 లక్ష్మీ, 11.30 వెరీ గుడ్డు.
జీ తెలుగు టీవీ భారత కాలమానం ప్రకారం ఉదయం 6 గంటలకు న్యూస్ 90 ధ్యానోదయం/ ప్రార్థన, 6.30 గంటలకు ఎంజాయిగ్ ఎవిరిడే లైఫ్, 7.00 గంటలకు క్రిస్ట్ మీడియా వరల్డ్, 7.30 గంటలకు న్యూస్/ కోకిల, 8.00 ఏపీ న్యూస్, 8.30 భక్తి సమాచారం, 9.00 గంటలకు జీ తెలుగు వార్తలు, 9.30 గంటలకు కమాన్ గుస గుస, 10.00 గంటలకు న్యూస్ 90 సరిగమప, 11.00 గంటలకు న్యూస్ 90 షహానా, 11.30 గంటలకు చిదంబర రహస్యం, 12.00 గంటలకు సకుటుంబ సపరివార సమేతం, 12.30 గంటలకు మీ ఇంటి వంట, మధ్యాహ్నం 13.00 గంటలకు తులసి, 13.30 గంటలకు హార్లీక్స్ క్రూకీ క్వీన్, 14.00 గంటలకు లక్కీ లక్ష్మీ, 15.00 గంటలకు న్యూస్ 180, 15.30 గంటలకు నేటి సినిమా, 18.00 గంటలకు కమాన్ గుసగుస, 18.30 గంటలకు కార్టూన్ కార్టూన్, సాయంత్రం, 19.00 గంటలకు జీ న్యూస్, 19.30 గంటలకు ఏడడుగులు, 20.00 గంటలకు కల కానిది, 20.30 అన్వేషణ, 21.00 గంటలకు అమృతం, 21.30 గంటలకు సరిగమప సూపర్ సీనియర్స్, 22.00 గంటలకు వార్తలు/చిదంబర రహస్యం, 23.00 గంటలకు క్రైమ్ఫైల్, 23.30 గంటలకు తెలుగు టాకీస్.
ఈ టీవీ భారత కాలమానం ప్రకారం 05.30 గంటలకు భక్తి గీతాలు, 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవీ న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.30 గంటలకు టాలీవుడ్ టైమ్, 08.45 గంటలకు టెలీ షాపింగ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా, 12.00 గంటలకు విధి, 12.30 గంటలకు మహాలక్ష్మి, 13.00 గంటలకు మహిళలు- మహారాణులు, 14.00 గంటలకు బంధం, 14.30 గంటలకు తరంగిణి, 15.00 గంటలకు ప్రేమ మందిరం, 15.30 గంటలకు ఇంటింటికో కథ, 16.00 గంటలకు శిరీష, 16.30 గంటలకు మెరుపుకలలు, 17.30 గంటలకు హోం మినిష్టర్, 18.00 గంటలకు ఫ్రెష్, 18.30 గంటలకు శ్రావణమేఘాలు, 19.00 గంటలకు చంద్రముఖి, 19.30 గంటలకు మనసు చూడ తరమా, 20.00 గంటలకు ఆడపిల్ల, 20.30 గంటలకు శుభలేఖ, 21.00 గంటలకు ఈటీవీ న్యూస్, 21.30 గంటలకు ఈటీవీ అవార్డ్స్, 22.00 గంటలకు పద్మవ్యూహం, 22.30 గంటలకు కోయిల, 23.00 గంటలకు మూవీమిర్చి, 23.30 గంటలకు బిడ్ టు విన్.