ఆగస్ట్ 25, 2008 కార్యక్రమాలు

బుల్లితెరపై నేటి కార్యక్రమాలు
ఈ టీవీ
భారత కాలమానం ప్రకారం ఉదయం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈటీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలివుడ్ టైమ్, 8.45 గంటలకు టెలిషాపింగ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా, 12.00 గంటలకు విధి, 12.30 గంటలకు మహాలక్ష్మి, 13.00 గంటలకు మహిళలు- మహారాణులు, 14.00 గంటలకు బంధం, 14.30 గంటలకు పద్మవ్యూహం, 15.00 గంటలకు ప్రేమ మందిరం, 15.30 గంటలకు ఇంటింటికో కథ, 16.00 గంటలకు శిరీష, 16.30 గంటలకు మెరుపు కలలు, 17.00 గంటలకు మినీ మూవీ, 18.00 గంటలకు తరంగిణి, 18.30 గంటలకు హోం మినిస్టర్, 19.00 గంటలకు చంద్రముఖి, 19.30 గంటలకు మనసు చూడతరమా, 20.00 గంటలకు ఆడపిల్ల, 20.30 గంటలకు శుభలేఖ, 21.00 గంటలకు ఈటీవి న్యూస్, 21.30 గంటలకు యాహూ, 22.30 గంటలకు కోయిల, 23.00 గంటలకు మూవీమిర్చి, 23.30 గంటలకు బిడ్2విన్.

జెమిని టీవీ
భారత కాలమానం ప్రకారం ఉదయం 06.15 గంటలకు అయ్యప్ప స్పెషల్, 06.30 గంటలకు శ్రీకృష్ణకర్ణామృతం, 07.00 గంటలకు జెమినీ న్యూస్, 07.30 గంటలకు నీకోసం, 08.00 గంటలకు 24 ఫ్రేమ్స్, 08.30 గంటలకు బయోస్కోప్, 09.00 గంటలకు మయూరి, 09.30 గంటలకు శివపార్వతి, 10.00 గంటలకు ముద్ద మందారం, 10.30 గంటలకు గగనకుసుమాలు, 11.00 గంటలకు వసంతం, 11.30 గంటలకు ఆడవాళ్లా మజాకా, 12.00 గంటలకు చిన్నారి, 12.30 గంటలకు నీలో సగం, 13.00 గంటలకు ఆనందం, 13.30 గంటలకు జెమినీ వార్తా విశేషాలు, 13.33 గంటలకు ముత్యాలముగ్గు, 14.00 గంటలకు పుట్టినిల్లా- మెట్టినిల్లా, 14.30 గంటలకు బొమ్మరిల్లు, 15.00 గంటలకు ఝాన్సీ, 15.30 గంటలకు సినిమా, 18.00 గంటలకు ప్రేమకు శుభలగ్నం, 18.30 గంటలకు మధుమాసం, 19.00 గంటలకు రామాయణం, 19.30 గంటలకు కళ్యాణి, 20.00 గంటలకు అమ్మాయి కాపురం, 20.30 గంటలకు జెమిని వార్తలు, 20.33 గంటలకు మొగలి రేకులు, 21.00 గంటలకు చి.ల.సౌ. స్రవంతి, 21.30 గంటలకు ఎయిర్‌టెల్ స్టార్ ఆఫ్ ఏపీ, 22.00 గంటలకు స్పెషల్ మూవీ, 22.30 గంటలకు వార్తలు, 23.00 లక్ష్మీ, 23.30 బయోస్కోప్.

మా టీవీ
భారత కాలమానం ప్రకారం ఉదయం 06.00 గంటలకు అన్నమయ్య, 06.30 గంటలకు గుడ్‌న్యూస్ క్రిస్టియన్ ప్రే, 07.00 గంటలకు రామాయణం, 07.30 గంటలకు మీ ఆరోగ్యం మీ చేతిలో, 08.00 గంటలకు న్యూస్, 8.30 గంటలకు జస్ట్ ఫర్ ఫన్, 09.00 గంటలకు మా మార్నింగ్ షో, 12.00 గంటలకు పండంటి కాపురం, 12.30 గంటలకు మా ఊరి వంట, 13.00 గంటలకు న్యూస్, 13.30 గంటలకు కిట్టీ పార్టీ, 14.00 గంటలకు రాధామధు, 14.30 గంటలకు సిమ్రన్ మరపురాని కథలు, 15.30 గంటలకు ఖుషీ ఖుషీగా, 16.30 గంటలకు మూవీ స్పెషల్స్, 17.00 గంటలకు ప్రాంతీయ వార్తలు, 17.30 గంటలకు కామెడీ జంక్షన్, 18.00 గంటలకు ఖుషీ అన్‌లిమిటెడ్, 18.30 గంటలకు ఓం నమఃశివాయ, 19.00 గంటలకు అమృతం, 19.30 గంటలకు జీవన తరంగాలు, 20.00 గంటలకు లయ, 20.30 డ్యాన్స్ విత్ మి, 21.00 గంటలకు ఏది నిజం, 22.00 గంటలకు న్యూస్, 22.30 గంటలకు మా టాకీస్, 23.00 గంటలకు బాక్సాఫీసు, 23.30 గంటలకు స్పెషల్ ప్రోగ్రాం.

తేజా టీవీ
భారత కాలమానం ప్రకారం 02.00 గంటలకు తేజ న్యూ సాంగ్స్, 06.00 గంటలకు భక్తి ప్రపంచం, 06.30 గంటలకు సమృద్ధిజీవనం, 07.00 గంటలకు చలన చిత్రం, 09.30 గంటలకు ఆల్ హ్యాపీస్, 10.00 గంటలకు చలన చిత్రం, 12.30 గంటలకు నవ్వుతూ బతకాలిరా, 13.00 గంటలకు చలన చిత్రం, 15.30 గంటలకు హలో సీనెయ్యండి (లైవ్), 16.00 గంటలకు చలన చిత్రం, 18.30 గంటలకు నేడే చూడండి, 19.00 గంటలకు చలన చిత్రం, 19.55 గంటలకు వెండి తెర, 20.00 గంటలకు తేజ న్యూస్, 20.30 గంటలకు చలన చిత్రం కొనసాగింపు, 22.30 గంటలకు ఫిల్మ్ న్యూస్, 23.00 గంటలకు చలన చిత్రం.

జీ తెలుగు టీవీ
భారత కాలమానం ప్రకారం ఉదయం 6 గంటలకు న్యూస్ 90 ధ్యానోదయం/ ప్రార్థన, 6.30 గంటలకు ఎంజాయిగ్ ఎవిరిడే లైఫ్, 7.00 గంటలకు క్రిస్ట్ మీడియా వరల్డ్, 7.30 గంటలకు న్యూస్/ కోకిల, 8.00 ఏపీ న్యూస్, 8.30 భక్తి సమాచారం, 9.00 గంటలకు జీ తెలుగు వార్తలు, 9.30 గంటలకు కమాన్ గుసగుస, 10.00 గంటలకు న్యూస్ 90 సరిగమప, 11.00 గంటలకు న్యూస్ 90 సహానా, 11.30 గంటలకు చిదంబర రహస్యం, 12.00 గంటలకు న్యూస్ 180 సకుటుంబ సపరివార సమేతం, 12.30 గంటలకు మీ ఇంటి వంట, మధ్యాహ్నం 13.00 గంటలకు అసిధార, 13.30 గంటలకు హార్లిక్స్ కుక్కరీ క్వీన్, 14.00 గంటలకు లక్కీ లక్ష్మి, 15.00 గంటలకు సినిమా, 18.00 గంటలకు ఐసీఎల్ 20-20 18.30 గంటలకు సినిమా సినిమా, 19.30 గంటలకు ఏడడుగులు, 20.00 గంటలకు కలకానిది, 20.30 గంటలకు అన్వేషణ, 21.00 గంటలకు అమృతం, 22.00 గంటలకు సరిగమప సూపర్ సీనియర్స్, 22.30 గంటలకు చిదంబర రహస్యం.

వెబ్దునియా పై చదవండి