ఐ లవ్ యూ బంగారం... ఐతే ఈ 10 పాయింట్లు మీలో ఉన్నాయా...?

గురువారం, 16 జనవరి 2014 (19:26 IST)
WD
ప్రేమ అనేది ఎలా పుడుతుందో, ఏ పరిస్థితుల్లో పుడుతుందో తెలియకపోవచ్చు. కానీ ప్రేమ పుట్టిన తర్వాత నిజమైన ప్రేమికుడిగా ఉంటేనే సదరు ప్రేమికుని ప్రేమలో పడిన ప్రియురాలు ఫలితాన్ని పొందుతుంది. ఆ నిజమైన ప్రేమ లక్షణాలు ఏమిటో చూద్దాం

1. నిత్య అభ్యాసకుడిగా ఉండాలి

2. ప్రేయసి పట్ల మక్కువను చూపిస్తూ సరదాగా ఉండాలి

3. భాగస్వామికి సెక్సీగా అనిపిస్తుండాలి. అంతేతప్ప అగ్లీగా అనిపించకూడదు

4. విశ్వాసాన్ని కలిగి ఉండాలి, సమస్యను చూసి పారిపోయేవారిగా ఉండరాదు

5. సాహసోపేత నిర్ణయాలను తీసుకునేవారిగా ప్రయోగాలకు సై అనేవారుగా ఉండాలి

6. మీ అవసరాలను అవతలివారికి నిరభ్యంతరంగా చెప్పే సాహసంతోపాటు భాగస్వామి చెప్పేవి కూడా సావధానంగా విని తీర్చేవారుగా ఉండాలి

7. హైరానా కూడదు. ప్రేమలోనూ సమయపాలనకు ప్రాధాన్యతనివ్వాలి

8. మీరు ఎప్పటికీ ఆనందాన్ని పంచేవారుగానే ఉండేలా ప్రయత్నించాలి.

9. భాగస్వామికి మద్దతిచ్చేవారుగా ఉండాలి. అంతేతప్ప తీర్పులిచ్చేవారిగా కాదు.

10. మీ చూపులు ఎల్లవేళలా మీ భాగస్వామిపైనే నిలవాలి. ప్రేయసి మీ చూపుల కోసం ఎదురుతెన్నులు చూసేలా చేయాలి.

వెబ్దునియా పై చదవండి