'ప్రేమికుల రోజు' ప్చ్.. నమ్మకం లేదు.. చార్మి- ఐ louuuu u.. త్రిష
బుధవారం, 13 ఫిబ్రవరి 2013 (22:44 IST)
WD
'ప్రేమికుల రోజు' అంటే హాట్ నటి చార్మి అంతగా పట్టింపు ఉండదట. దాన్నసలు పట్టించుకోదట. ఐతే ఆ రోజు హ్యాపీగా ఎంజాయ్ చేయాలంటే మాత్రం ఓ రీజన్ కావాలంట. ఇకపోతే త్రిష మాత్రం మై వాలెంటైన్ డే ప్రెజెంట్స్.. ఐ louuuu u అనేసింది. మరి దాని వెనుక వ్యవహారం ఏంటో మాత్రం మనకు తెలియదు.
మొత్తమ్మీద ప్రేమికుల రోజును కలర్ ఫుల్ గా జరుపుకునేందుకు ప్రేమికులు రెడీ అయిపోతున్నారు. పార్కుల్లో, ఇంకా ఎక్కడయినా బహిరంగంగా కనబడితే మాత్రం ప్రేమికులకు పెళ్లి చేసేందుకు పలు సంఘాలు కాచుకుని కూచున్నాయి. వెయిట్ అండ్ సీ.