కావలసినవి : 
	సన్నగా తరిగిన లేత కొబ్బరి - ఒక కప్పు, 
	పాలు - 3 కప్పులు,
	పంచదార - 2 టేబుల్ స్పూన్లు, 
 
									
				
	కొబ్బరి పాలు - ఒక కప్పు
	 
	తయారీ విధానం: పాలలో పంచదార వేసి మరిగించాలి. పాలు బాగా మరిగిన తర్వాత చల్లారనివ్వాలి. పాలు బాగా చల్లారిన తర్వాత అందులో సన్నగా తరిగిన లేతకొబ్బరి, కొబ్బరి పాలు వేసి 15 నిమిషాలు ఫ్రిజ్‌లో ఉంచి సర్వ్ చేయాలి. అంతే సూపర్ టేస్టీతో లేత కొబ్బరి డిలైట్ రెడీ అయినట్లే.