తయారీ విధానం :
అరటి పువ్వు నుండి కాండంను ముందుగా తొలగించి శుభ్రం చేసుకోవాలి. ఉడికించే ముందు మజ్జిగలో నానబెట్టండి. బాణలిలో నూనె వేసి వేడయ్యాక ఉల్లి పప్పు, శెనగ పప్పు, ఇంగువ పొడి, చింతపండు, ఎండు మిరపకాయలు వేయాలి. తర్వాత చల్లారనివ్వాలి. అదే బాణలిలో అరటి పువ్వును వేయించాలి. చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని పచ్చడిలా రుబ్బుకోవాలి. అంతే ఆపై పోపు పెట్టుకుంటే.. అరటి పువ్వు పచ్చడి రెడీ అవుతోంది.