ఒంటరిగా ఉన్న అమ్మాయిలు ఆ సమయంలో ఏం చేస్తారో తెలుసా..(Video)

మంగళవారం, 18 అక్టోబరు 2016 (13:19 IST)
ఏదైనా ఆలోచన వచ్చిందంటే చాలు... వెంటనే దాన్ని అమలుచేయడం ఇప్పుడు చాలా తేలకైపోయింది. సామాజిక నెట్వర్కింగ్ సైట్లు వచ్చిన తర్వాత ఇది మరింత వేగం అందుకుంది. బివోబి అనే కార్యక్రమంలో భాగంగా ఓ యువకుడు ఒంటరిగా ఉన్న అమ్మాయిలు ఆ సమయంలో ఏం చేస్తారు అనే ప్రశ్నను పలువురు యువతులకు సంధించి సమాధానాలు రాబట్టాడు. ఇపుడా వీడియో వైరల్ గా మారింది. రెండు రోజుల్లో 6 లక్షల మందికి పైగా ఈ వీడియోను చూశారు మరి.
 

వెబ్దునియా పై చదవండి