4. పనిమనిషి, రిక్షా, ఆటో మొదలైన వాటిని చాలా తక్కువగా ఉపయోగించుకోవాలి. ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని సినిమాలు, షాపింగ్స్, యాత్రలు చేయడం తగ్గించాలి.
5. పిల్లల్ని ట్యూషన్‌కి పంపకుండా, మీ చదువుకు సార్థకత వచ్చేందుకు పిల్లలకు స్వయంగా చదుపు చెప్పడం, వీలైతే వారికి ట్యూషన్ చెప్పడం చేయాలి.
6. అల్లికలు, కుట్లు, ఫాబ్రిక్ పెయింటింగ్ లాంటి హాబీలు మీకుంటే వాటి ద్వారా ఆదాయం పెంచుకునే మార్గాలు చూసుకోవాలి.