మాకు ప్రతిరోజూ మహిళా దినోత్సవమేనని, వారి ఆజ్ఞ లేనిదే ఏదీ జరగదని ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ తెలిపారు. ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ(ఐఫా)లో తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చిన ఆయన విలేకరులతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఓ మహిళా విలేకరి...మహిళా దినోత్సవాన్ని ఎలా జరుపుకుంటారని ప్రశ్నించగా ఆయన పై విధంగా స్పందించారు.
మాకు ప్రతి రోజు మహిళా దినోత్సవమేనని వారి ఆజ్ఞానుసారమే ఏదైనా జరుగుతుందని, వారు లేకపోతే ప్రంపంచమే లేదని ఆయన చమత్కరించారు.