వాక్చాతుర్యంతో రాణిస్తారు. సంప్రదింపులు ఫలిస్తాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. సాయం అడుగవద్దు. కొత్తవ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు.
ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. బాధ్యతలు స్వీకరిస్తారు. మీ జోక్యం అనివార్యం. మీ సలహా ఉభయులకూ ఆమోదయోగ్యమవుతుంది. విలాసాలకు విలాసాలకు ఖర్చుచేస్తారు. పనులు ఒక పట్టాన సాగవు. ప్రయాణం సాఫీగా సాగుతుంది.
సంప్రదింపులతో తీరిక ఉండదు. నిర్విరామంగా శ్రమిస్తారు. పెద్దల సలహా పాటించండి. దంపతుల మధ్య దాపరికం తగదు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
రుణసమస్యలు పరిష్కారమవుతుంది. మానసికంగా కుదుటపడతారు. ఖర్చులు సామాన్యం. ఉల్లాసంగా గడుపుతారు. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. అపరిచితులతో మితంగా సంభాషించండి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఆహ్వానం అందుకుంటారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
వ్యవహారజయం. ధనలాభం ఉన్నాయి. కలుపుగోలుగా వ్యవహరిస్తారు. విలాసాలకు వ్యయం చేస్తారు. పనులు సానుకూలమవుతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పిల్లలకు శుభయోగం. విదేశాల సందర్శనకు సన్నాహాలు సాగిస్తారు. దైవకార్యంలో పాల్గొంటారు.
పెద్దల వ్యాఖ్యలు మీ పై బాగా పనిచేస్తాయి. ఉత్సాహంగా యత్నాలు సాగిస్తారు. అవకాశం కలిసివస్తుంది. ఖర్చులు విపరీతం. అవసరాలకు ధనం అందుతుంది. పనులు వేగవంతమవుతాయి. దంపతుల మధ్య సఖ్యత లోపం. పాతపరిచయస్తులు తారసపడతారు.
ఆలోచనలు నిలకడగా ఉండవు. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. అవకాశాలు చేజారిపోతాయి పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. మనోధైర్యంతో మెలగండి. పొదుపు ధనం ముందుగా గ్రహిస్తారు. మీ శ్రీమతి చొరవతో ఒక సమస్య సానుకూలమవుతుంది.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
అన్నివిధాలా కలిసివస్తుంది. వివాదాలు సద్దుమణుగుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. పరిచయాలు ఉన్నతికి దోహదపడతాయి. అవకాశాలను వదులుకోవద్దు. ఇంటి మరమ్మతులు చేపడతారు. ఖరీదైన వస్తువులు జాగ్రత్త. ఆటంకాలెదురైనా పనులు పూర్తిచేస్తారు.
కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఆశయం నెరవేరుతుంది. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. బాధ్యతలు చేపడతారు. ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు. ఖర్చులు సామాన్యం. పనులు వేగవంతమవుతాయి. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త.
అనుకూలతలు అంతంత మాత్రమే. మీ సమర్ధతపై నమ్మకం సన్నగిల్లుతుంది. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. అన్యమస్కంగా గడుపుతారు. ఖర్చులు విపరీతం. పనులు మందకొడిగా సాగుతాయి. ఆప్తులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఊరటనిస్తుంది.
వ్యవహారాలతో తీరిక ఉండదు. పనిభారం, విశ్రాంతి లోపం. అనాలోచిత నిర్ణయాలు తగవు. పెద్దల సలహా పాటించండి ఖర్చులు తగ్గించుకుంటారు. ప్రముఖుల కలయిక సాధ్యపడదు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. బాధ్యతలు అప్పగించవద్దు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ప్రతికూలతలు అధికం. కార్యసిద్ధికి మరింత శ్రమించాలి. సహాయం ఆశించవద్దు. పట్టుదలతో యత్నాలు సాగించండి. రావలసిన ధనాన్ని లౌక్యంగా వసూలు చేసుకోవాలి. ఆత్మీయులతో సంభాషణ మనోధైర్యాన్నిస్తుంది. పనులు సకాలంలో పూర్తి చేయగల్గుతారు.