నాకు తెలుసున్నవారితో వివాహమవుతుందన్నారు... నా మరదలితోనా...?

ధనంజయ కుమార్- నర్సాపురం:
మీరు సప్తమి గురువారం వృశ్చిక లగ్నము విశాఖ నక్షత్రం తులారాశి నందు జన్మించారు. మీకు ఇంతకు ముందు మీకిచ్చిన సమాధానములో తెలుసున్నవారని తెలియజేయడం జరిగింది. మరింత వివరంగా కావాలంటే.... 09849021979కి ఫోన్ చేయండి.

వెబ్దునియా పై చదవండి