నా రాశి వివరాలను తెలుపగలరు...

గిరిబాబు ప్రశ్నకు డాక్టర్ రామన్ సమాధానం:

మీరు ధనిష్ట నక్షత్రంలో జన్మించారు. మీ రాశి మకరం. మీ రాశి అధిపతి శని కావున శనిత్రయోదశినాడు శనీశ్వరనికి పూజలు చేయించండి. శుభం కలుగుతుంది. నీలం రత్నాన్ని ధరించిన అనుకున్న పనులు నెరవేరుతాయి.

2011 తదుపరి మీకు కలిసి వస్తుంది. పంచమ దోషం ఉన్నందువల్ల అప్పుడప్పుడూ ఆటంకాలు ఎదురవుతుంటాయి. విఘ్నాధిపతియైన విఘ్నేశ్వరుని పూజించండి. శుభం కలుగుతుంది.

వెబ్దునియా పై చదవండి