మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
మీదైన రంగంలో నిలదొక్కుకోవటానికి మరింత శ్రమించాలి. ఓర్పుతో పనిచేయండి. అనుమానాలు, అపోహలకు తావివ్వవద్దు. ప్రయత్నపూర్వకంగా కార్యం సిద్ధిస్తుంది. ఆశావహదృక్పథంతో అడుగు ముందుకేయయండి. మీ శ్రీమతి నుంచి....
more
వృషభం
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
శుభసమయం నడుస్తోంది. ఆలోచనలు కార్యరూపంలో పెట్టండి. స్వయంకృషితోనే లక్ష్యాలు సాధిస్తారు. మీ కృషి స్ఫూర్తిదాయకమవుతుంది. పరిచయాలు ఉన్నతికి దోహదపడతాయి. ఆదాయం బాగుంటుంది. దుబారా ఖర్చులు తగ్గించుకోండి.....
more
మిథునం
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
మీకు సర్వత్రా అనుకూలం. అభీష్టం నెరవేరుతుంది. సాహసించి నిర్ణయాలు తీసుకుంటారు. మీ కృషి ఫలిస్తుంది. అవకాశాలను అందిపుచ్చుకుంటారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. చాకచక్యంగా పనులు చక్కబెట్టుకుంటారు.....
more
కర్కాటకం
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. ఆటుపోట్లకు ధీటుగా స్పందిస్తారు. అసాధ్యమనుకున్న పనులు సుసాధ్యమవుతాయి. మీ సామర్ధ్యంపై నమ్మకం కలుగుతుంది. ఆశలొదిలేసుకున్న బాకీలు వసూలవుతాయి. ఖర్చులు అధికం. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. దంపతుల మధ్య....
more
సింహం
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. విమర్శలు పట్టించుకోవద్దు. ఓర్పుతో యత్నాలు కొనసాగించండి. సంకల్పబలమే మీ విజయానికి దోహదపడుతుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. ప్రైవేట్ సంస్థల్లో....
more
కన్య
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని విషయాలు ఊహించినట్టే జరుగుతాయి. ఆటంకాలు ఎదురైనా ధైర్యంగా ముందుకు సాగుతారు. యత్నాలకు పరిస్థితులు అనుకూలిస్తాయి. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. మీ....
more
తుల
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఈ వారం కొంతమేరకు అనుకూలం. శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. ఆశావహదృక్పథంతో మెలగండి. ఏ విషయాన్నీ తీవ్రంగా భావించవద్దు. సన్నిహితుల హితవు కార్యోన్ముఖులను చేస్తుంది. ఉత్సాహంగా యత్నాలు....
more
వృశ్చికం
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
అభీష్టం నెరవేరుతుంది. ప్రతి విషయంలోనూ మీదే పైచేయి. కీలక అంశాలపై పట్టుసాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు మరింత బలపడతాయి. కిట్టని వ్యక్తులతో జాగ్రత్త. అందరితోను మితంగా సంభాషించండి. అవేశాలకు లోనుకావద్దు. ఖర్చులు....
more
ధనస్సు
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
లక్ష్యసాధనలో సఫలీకృతులవుతారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. గృహంలో ప్రోత్సాహకర వాతావరణం నెలకొంటుది. ఆలోచనలు క్రియారూపం దాల్చుతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. సోమవారం....
more
మకరం
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఏ కార్యం తలపెట్టినా విజయవంతమవుతుంది. నూతన పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. అవకాశాలను దక్కించుకుంటారు. కొంతమొత్తం ధనం అందుతుంది. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. గురువారం నాడు ముఖ్యుల....
more
కుంభం
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
మీ కలుపుగోలుతనం ఆకట్టుకుంటుంది. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతగా మెలగాలి. ఆదాయం బాగుంటటుంది. విలాసాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. దూరపు బంధువులతో....
more
మీనం
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి. మీ సమర్థతను తక్కువ అంచనా వేయొద్దు. పట్టుదలతో శ్రమిస్తే విజయం తధ్యం. ఆత్మీయుల హితవు మీపై చక్కని ప్రభావం చూపుతుంది. ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు....
more