మేషరాశి : అశ్వని 1, 2, 3, 4 పాదములు, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదము
ఆదాయం - 11 వ్యయం - 5 రాజపూజ్యం -2 అవమానం - 4
ఈ రాశివారి గోచారమును....
more
వృషభం
వృషభరాశి : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి 1 2 3 4 పాదములు, మృగశిర 1, 2, పాదములు
ఆదాయం- 5 వ్యయం- 14 అవమానం -5 రాజపూజ్యం- 4
వృషభరాశి వారికి ఈ సంవత్సరం అన్ని విధాలా శుభదాయకం.....
more
మిథునం
పరాభవ నామ సంవత్సర ఫలితాలు 2026 నుంచి 2027 వరకు
ఆదాయం - 8 వ్యయం-11 రాజపూజ్యం-7 అవమానం-1
మిథునరాశి : మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర 1 2 3 4 పాదములు పునర్వసు 1, 2, 3 పాదములు
ఈ....
more
కర్కాటకం
ఆదాయం-2
వ్యయం-11
రాజపూజ్యం-4
అవమానం- 7
ఈ సంవత్సరం ఈ రాశివారికి పరీక్షా సమయం. ఓర్పుతో శ్రమిస్తే అనుకున్న కార్యం సిద్ధిస్తుంది. వ్యవహార, సంప్రదింపులతో సతమతమవుతారు. అగ్రిమెంట్ల విషయాలో జాగ్రత్తగా ఉండాలి. అనాలోచిత నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. ఆదాయం....
more
సింహం
సింహరాశి : మఖ 1 2 3 4 పాదములు, పుబ్బ 1 2 3 4 పాదములు, ఉత్తర 1వ పాదము
ఆదాయం - 5 వ్యయం - 5 రాజపూజ్యం-7 అవమానం - 7
ఈ రాశివారికి ఈ సంవత్సరం ప్రథమార్ధం....
more
కన్య
కన్యా రాశి: ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త 1 2 3 4 పాదములు, చిత్త 1, 2 పాదములు
ఆదాయం - 8, వ్యయం-11, రాజపూజ్యం-3, అవమానం-3
ఈ సంవత్సరం ఈ రాశి స్త్రీ పురుషులకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు....
more
వృశ్చికరాశి : విశాఖ 4వ పాదము. అనూరాధ 1,2,3,4 పాదములు, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఆదాయం-11, వ్యయం-30, రాజపూజ్యం 2, అవమానం - 6
ఈ రాశివారి గోచారం పరిశీలించగా ఈ సంవత్సరం వీరు అన్ని రంగాల్లో రాణిస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. కార్యసిద్ధి, మనోవాంఛలు....
more
ధనస్సు
ధనుస్సు : మూల 1 2 34, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము
ఆదాయం - 14 వ్యయం 11 - రాజపూజ్యం - 5 అవమానం- 6
ఈ రాశివారి గోచారం పరిశీలించగా వీరిపై....
more
మకరం
మకరరాశి : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం 1,2, 3, 4, ధనిష్ట 1, 2 పాదములు
ఆదాయం - 2 వ్యయం 8, రాజపూజ్యం - 1 అవమానం - 6
ఈ రాశివారి గోచారం పరిశీలించగా అన్ని....
more
కుంభం
కుంభరాశి : ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం 1 2 3 4 పాదములు, పూర్వాబాద్ర 1, 2, 3 పాదములు
ఆదాయం - 2 వ్యయం 8 - రాజపూజ్యం - 4 అవమానం - 2
ఈ రాశివారికి ఈ....
more
మీనం
మీనరాశి : పూర్వాబాద్ర 4వ పాదము, ఉత్తరాబాద్ర 1 2 3 4 పాదములు, రేవతి-1 2 3 4 పాదములు
ఆదాయం -14 వ్యయం-11 - రాజపూజ్యం - 7 అవమానం 2
ఈ రాశివారికి ఈ సంవత్సరం అన్ని విధాలా శుభదాయకమే.....
more