జాతకం


మేషం
మేషరాశి: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం ఈ మాసం అన్ని రంగాల వారికి యోగదాయకమే. వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆదాయం సంతృప్తికరం. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. పనులు చురుకుగా సాగుతాయి. బంగారం, వెండి వస్తువులు.... more

వృషభం
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పెట్టుబడులకు అనుకూలం. ఒప్పందాలు కుదుర్చుకుంటారు. పరిచయాలు బలపడతాయి. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. ప్రత్యర్థులతో.... more

మిథునం
మిధున రాశి: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు ప్రతికూలతలు తొలగుతాయి. సమర్థతను చాటుకుంటారు. కార్యక్రమాలు విజయవంతమవుతాయి. పొదుపు ధనం అందుకుంటారు. ఖర్చులు విపరీతం. విలువైన వస్తువులు కొనుగోలు.... more

కర్కాటకం
కర్కాటక రాశి: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష అన్ని రంగాల వారికీ శుభదాయకమే. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. గృహంలో సందడి నెలకొంటుంది. మీ ఉన్నతి కొంతమందికి అపోహ కలిగిస్తుంది. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు..... more

సింహం
సింహరాశి: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం ఈ మాసం మిశ్రమ ఫలితాలున్నాయి. ధనలాభం ఉన్నా ఆకస్మిక ఖర్చులుంటాయి. చేతిలో ధనం నిలవదు. బంధువులతో సంబంధాలు బలపడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి..... more

కన్య
కన్యారాశి: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు ఈ మాసం మీ ఓర్పునకు పరీక్షా సమయం. ఆచితూచి అడుగేయాలి. సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. ఆదాయ వ్యయాలకు పొంతన వుండదు. దుబారా ఖర్చులు విపరీతం. పనులు.... more

తుల
తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు విమర్శలకు దీటుగా స్పందిస్తారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. పదవుల స్వీకరణకు అనుకూలం. వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. మీ సమర్థతపై ఎదుటివారికి.... more

వృశ్చికం
వృశ్చిక రాశి: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట ఈ మాసం అనుకూలదాయకమే. రుణ ఇబ్బందులు తొలగుతాయి. మానసికంగా కుదుటపడతారు. అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. గృహం ప్రశాంతంగా వుంటుంది. ఊహించిన ఖర్చులే వుంటాయి. డబ్బుకు.... more

ధనస్సు
ధనస్సు రాశి: మూల, పూర్వాషాడ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాడ 1వ పాదం మీ చిత్తశుద్ధికి ప్రశంసలు అందుకుంటారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. మాటతీరుతో ఆకట్టుకుంటారు. ఆదాయం బాగుంటుంది. కొన్ని సమస్యల నుంచి.... more

మకరం
మకరం: ఉత్తరాషాడ 2, 3 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు వ్యవహారాలతో తీరిక వుండదు. సొంత నిర్ణయాలు తగవు. పరిచయం లేని వారితో జాగ్రత్త. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఆలోచనలు పలు విధాలుగా వుంటాయి. ఏ విషయంపై.... more

కుంభం
కుంభరాశి: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు ఆదాయ వ్యయాలకు పొంతన వుండదు. రుణ ఒత్తిళ్లతో సతమతమవుతారు. దుబారా ఖర్చులు విపరీతం. ఏ పని చేసినా మొదటికే వస్తుంది. వ్యయాలకు పొంతన వుండదు..... more

మీనం
మీనరాశి: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి అన్ని రంగాల వారికీ బాగుంటుంది. మీ శ్రమ వృధా కాదు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. ఖర్చులు విపరీతం. వెండి, బంగారు.... more