పోషకాహారలోపంతో పాటు వాతావరణ కాలుష్యం వలన జుట్టు సంబంధిత సమస్యలు వస్తుంటాయి. జుట్టు పొడిపొడిగా మారిపోవడం, రాలిపోవడం, త్వరగా తెల్లబడిపోవడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. అటువంటి సమస్యల్ని ఎదుర్కోవాలంటే ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చును.
ఈ మిశ్రమాన్ని జుట్టుకు రాసుకుని రెండు గంటల తరువాత తలస్నానం చేయాలి. ఉసిరికాయ పొడిలో మెంతుల పొడి, అరకప్పు కొబ్బరి నూనెను వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కాసేపటి వరకు మరిగించుకోవాలి. చల్లారిన తరువాత ఈ ఆయిల్‌ను జుట్టుకు రాసుకుని గంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వలన జుట్టు బాగా పెరుగుతుంది.