ఈ 1520 పోస్టుల్లో జిల్లాల వారీగా పరిశీలిస్తే, అనంతపురం జిల్లాలో 92, చిత్తూరులో 168, తూర్పుగోదావరి జిల్లాలో 156, గుంటూరులో 147, కడపలో 83, కృష్ణాలో 204, కర్నూలులో 91, నెల్లూరులో 104, ప్రకాశంలో 98, శ్రీకాకుళంలో 87, విశాఖపట్టణంలో 125, విజయనగరంలో 57, పశ్చిమగోదావరిలో 108 చొప్పున పోస్టులు ఉన్నాయి.
అర్హులైన అభ్యర్థుల ఎంపిక కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ధృవపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపకి చేస్తారు. దరఖాస్తులను ఆన్‌లైన్‌లో ఈ నెల 11వ తేదీ లోపు చేయాల్సివుంటుంది. పూర్తి వివరాల కోసం https://hc.ap.nic.in/ వెబ్‌సైట్‌ను చూడొచ్చు.