పనిలో పనిగా ధోనిపై ప్రశంసలు కురిపించాడు సెహ్వాగ్. మహేంద్రసింగ్ ధోనీ ఆటగాళ్ల బ్యాటింగ్ స్థానాలపై అప్పట్లో పూర్తి క్లారిటీతో ఉండేవాడని వీరేంద్ర సెహ్వాగ్ గుర్తుచేసుకున్నాడు. ఆస్ట్రేలియాతో ఇటీవల ముగిసిన మూడు వన్డేల సిరీస్‌లో కేఎల్ రాహుల్ బ్యాటింగ్ స్థానాల్ని మార్చడంపై సెహ్వాగ్ మండిపడ్డాడు.