చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ భార్య సాక్షి సింగ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె షేర్ చేసినటువంటి ఫోటో, అలాగే పోస్ట్ చేసిన ట్వీట్‌పై ఇప్పుడు నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ట్వీట్ చేస్తూ.. బంజరు భూమి.. పచ్చదనం కోసం ఆశగా ఎదురుచూస్తోంది.