5. కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి.
6. నీకో లక్ష్యముండటమే కాదు దాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సాధించుకునే వ్యూహ నైపుణ్యం కూడా ఉండాలి.
8. ఒక సంక్షోభాన్ని ఎదుర్కొనే క్రమంలోనే మన ప్రతిభ మనకు తెలిసేది.
9. ఒక నాయకుడు తనచుట్టూ ఏమి జరుగుతుందో తెలుసుకోగలిగినప్పుడే తన బృందాన్ని స్వేచ్చగా నడిపించగలడు.
11. అపజయాలు తప్పులు కావు. అవి భవిష్యత్తు పాఠాలు
12. నీ విజయానికి అడ్డుకునేది.. నీలోని ప్రతికూల ఆలోచనలే. క్రింద పడ్డామని ప్రయత్నం ఆపితే చేసే పనిలో ఎన్నటికీ విజయం సాధించలేము.
14. మనస్ఫూర్తిగా పని చేయలేనివారు జీవితంలో విజయాన్ని సాధించలేరు.
15. నీ ధ్యేయంలో నువ్వు నెగ్గాలంటే నీకు ఏకాగ్రత చిత్తంతో కూడిన అంకిత భావం కావాలి.