ఈ మొత్తాన్ని 21 ప్రభుత్వ, మూడు మేజర్ ప్రైవేటు బ్యాంకులు 2017-18 ఆర్థిక సంవత్సరంలో కనీస బ్యాలెన్స్ నిర్వహించని ఖాతాదారుల నుంచి జరిమానా రూపంలో వసూలు చేశాయి. భారతీయ స్టేట్ బ్యాంకు అత్యధికంగా రూ.2,433.87 కోట్లు వసూలు చేయగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు రూ.590.84 కోట్లు, యాక్సిస్ బ్యాంక్ రూ.530.12 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంకు రూ.317.6 కోట్లు చొప్పున జరిమానా రూపంలో వసూలు చేశాయి.