పొగతాగటం వల్ల క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పలమనరీ డిసీజ్, లంగ్ కేన్సర్ రావచ్చు.
శుద్ధి చేసిన, బాగా వేయించిన పదార్థాలు తింటున్నా కూడా లంగ్స్ డ్యామేజ్ కావచ్చు.
వేరెవరో పొగతాగేవారి పక్కనే వుండి ఆ పొగను పీల్చినవారికి కూడా సమస్య రావచ్చు.
కాలుష్యం వున్నచోట మాస్కులు ధరించకుండా తిరగడం వల్ల కూడా లంగ్స్ డ్యామేజ్ కావచ్చు.
అన్ని కిటికీలు మూసుకుని నిద్రించడం వల్ల కూడా లంగ్స్ సమస్య ఉత్పన్నం అవుతుంది.
తగినంత వ్యాయామం చేయకపోవడం వల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యం మందగిస్తుంది.