×
SEARCH
Telugu
हिन्दी
English
தமிழ்
मराठी
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
టారెట్
జాతక చక్రం
జాతక పొంతనలు
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
ఆధ్యాత్మికం
శ్రీకృష్ణాష్టమి
వార్తలు
ప్రార్థన
హిందూ
శ్రీరామనవమి
పండుగలు
వినాయక చవితి
బ్రహ్మోత్సవాలు
దసరా
సంక్రాంతి
దేవీ నవరాత్రులు
యోగా
ఆసనాలు
కథనాలు
హాస్యం
జోకులు
దినఫలాలు
ఫోటోగ్యాలెరీ
వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
ఆరోగ్యం
క్రికెట్
భవిష్యవాణి
ప్రేమాయణం
ఆధ్యాత్మికం
యోగా
హాస్యం
దినఫలాలు
ఫోటోగ్యాలెరీ
అధిక రక్తపోటు వచ్చిందని ఎలా తెలుసుకోవడం?
శనివారం, 5 మార్చి 2022 (22:50 IST)
రక్తపోటు చాలా ఎక్కువగా ఉంటే, వాటితో సహా కొన్ని లక్షణాలు కనబడవచ్చు. అలాంటి లక్షణాలు కనబడినప్పుడు ఎంతమాత్రం అశ్రద్ధ చేయకూడదు. ఆ లక్షణాలు ఏమిటో చూద్దాం.
తీవ్రమైన తలనొప్పి.
ముక్కు నుంచి రక్తం కారడం.
అలసట లేదా గందరగోళం.
దృష్టి సమస్యలు.
ఛాతి నొప్పి.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.
క్రమంగా లేనటువంటి హృదయ స్పందన.
మూత్రంలో రక్తం.
రక్తపోటును తగ్గించడానికి చేయగలిగే జీవనశైలి మార్పులు
అదనపు కేలరీలను శరీరంలోకి రాకుండా వుండే ఆహారం తీసుకోవాలి.
నడుము చుట్టూ కొవ్వు చేరకుండా చూసుకోవాలి.
క్రమం తప్పకుండా వ్యాయామం.
ఆరోగ్యకరమైన ఆహారం
ఆహారంలో సోడియం తగ్గించాలి.
మద్యం అలవాటు వుంటే పరిమితంలో తీసుకోవాలి.
ధూమపానం వదిలేయాలి.
కెఫిన్‌ను తగ్గించాలి.
ఒత్తిడిని తగ్గించుకోవాలి.
వెబ్దునియా పై చదవండి
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
సంబంధిత వార్తలు
అధిక రక్తపోటుతో బాధపడేవారు ఇవి తీసుకోకూడదు...
పెరుగుతో బీపీ (అధిక రక్తపోటు)కు చెక్...
అధిక రక్తపోటును అదుపు చేసేందుకు ఇంటి చిట్కాలు
రక్తపోటు వున్నవారు గమనించాల్సిన విషయాలు
అధిక రక్తపోటును పెంచే ఆహారాలేంటి? ఏవి కంట్రోల్ చేస్తాయి?
తాాజా వార్తలు
ప్రాణాలను కాపాడే రక్తదాన కార్యక్రమంలో ముందున్న కెఎల్‌హెచ్ ఎన్ఎస్ఎస్
andhra pradesh weather report today ఆంధ్ర ప్రదేశ్ రేణిగుంటలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత
Sri Reddy: పోలీసుల విచారణకు హాజరైన నటి శ్రీరెడ్డి.. క్షమించమని కోరినా వదల్లేదు
Smita Sabharwal, నాకు ఒక్కదానికే నోటీసా, 2 వేల మందికి కూడానా?: స్మితా సభర్వాల్ ప్రశ్న
speak in Hindi, ఏయ్... ఆటో తోలుతున్నావ్, హిందీలో మాట్లాడటం నేర్చుకో: కన్నడిగుడితో హిందీ వ్యక్తి వాగ్వాదం (video)
టాలీవుడ్ లేటెస్ట్
Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్
పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష
సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్
Samantha: శుభం చిత్ర బృందంతో శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సమంత (video)
మలయాళ సినిమా జింఖానా ట్రైలర్ కు అనిల్ రావిపూడి ప్రమోషన్
యాప్‌లో చూడండి
x