ఇందులో అనాల్జేసిక్ గుణం వుండటం వల్ల చెవి నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. ఇందులోని పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ వంటి పోషకాలను కలిగి ఉన్నందున రక్తపోటును నియంత్రిస్తుంది.
పొటాషియం, ఫైబర్, బీటా కెరోటిన్, ప్రొటీన్, కాల్షియం, ఐరన్, విటమిన్ కె, ఎ, ఫోలిక్ యాసిడ్ ఉన్నాయి. ఇది ఎముకలకు మేలు చేస్తుంది. క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.